
సిలువలో నీ రూపమే
సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు } 2 కపట ముద్దులు మోమున గుద్దులు కఠినగాయాలు కందిన నీ ఒళ్లు } 2 కారినా రక్తం పారెను ఏరులై } 2 కలుషాత్ముడ నను కడుగ నేగా } 2|| సిలువలో || అన్నెం పున్నెం ఎరుగని నీవు అక్రమ మన్యాయం అసలే ఎరుగవు } 2 అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అరుపుల కేకల అలజడిలోన } 2


Follow Us