
ఆత్మ దీపమును
ఆత్మ దీపమును (2) వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ|| వసియించుము నా హృదయమునందు (2) వసియించు నా నయనములందు (2) అన్నియు నిర్వహించుచున్నావు (2) నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ|| కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2) కష్టములంతరింప జేసి (2) కల్వరి సిలువలో కార్చిన రక్త (2) కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||


Follow Us