
సింహాసమందు ఆశీనుడా
సింహాసమందు ఆశీనుడా - నీయోనులో పరిశుద్దుడా పితరులు చేయు స్తుతులపై ఆశీనుడా - పూజారుడా స్తోత్రార్హుడా వందనం యేసయ్య వందనం - వందనం యేసయ్య వందనం హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య ఉంటానని పలికిన దేవా తనకు ప్రార్ధన చేయు వారందరి యెడల కృప చూపుటకు నీవు ఐశ్వర్యవంతుడవు నమ్ముట నీవలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని పలికిన దేవా నమ్మి బాప్తిస్మము పొందిన యెడల నిత్యజీవమును వానగు నిరతము క్రీస్తు


Follow Us