LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సీయోను రారాజు తన స్వాస్థ్యము


సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
రానై యుండగా త్వరగా రానై యుండగా

సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము
సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో } 2|| సీయోను ||

వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే } 2
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే
విధేయులమై నిలిచియుందుము } 2|| సీయోను ||

అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను
ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే } 2
నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందించెదము } 2|| సీయోను ||

ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే } 2
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపంతరము మనము పొందెదము } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words