LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సీయోనులో - నా యేసుతో


సీయోనులో - నా యేసుతో
సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద -2
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు -4

సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా -2
ఆత్మసంబంధమైన మందిరముగా -2
కట్టబడుచున్నాను - యేసుపై -2॥ సీయోను ॥

సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా -2
పరిపూర్ణమైన పరిశుద్ధతతో -2
అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని -2 ॥ సీయోను ॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words