
ఆత్మ పరిశుద్దాత్ముడా
ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము - నీతో నడిపించుము పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము - నీతో నడిపించుము ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి నాలో నివసించుము - నీతో నడిపించుము


Follow Us