
సూర్యుని ధరించి
సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు? ఆత్మల భారం - ఆత్మాభిషేకం ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే జయ జీవితము - ప్రసవించుటకై వేదన పడుచు - సాక్షియైయున్న కృపలో నిలిచిన - సంఘమే ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న క్రొత్త నిబంధన - సంఘమే


Follow Us