LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సొంతమైపోవాలి


సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో (2)
సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)

నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను (2)
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము (2)
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2)         ||సొంతమై||

పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని (2)
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం (2)         ||సొంతమై||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words