LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సోలిపోవలదు మనస్సా


సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)         ||సోలిపోవలదు||

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2)           ||సోలిపోవలదు||

శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2)       ||సోలిపోవలదు||

వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words