LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతి - ఘన


స్తుతి - ఘన - మహిమంతయు - యేసుకే చెల్లించెదము
స్తుతి - ఘన - మహిమంతయు - మనయేసుకే చెల్లించెదము 

దూతలారా స్తుతియించుడి - దూత సైన్యమా స్తుతియించుడి 
సూర్యచంద్రులారా స్తుతియించుడి - నక్షత్రములారా స్తుతియించుడి 

పరమాకాశమా స్తుతియించుడి - ఆకాశమండలమా స్తుతియించుడి 
అగాధ జలమా స్తుతియించుడి - భూమియు సమస్తమా స్తుతియించుడి 

అగ్నివడగండ్లారా స్తుతియించుడి - హిమమా తుఫానూ స్తుతియించుడి 
పర్వతము గుట్టలారా స్తుతియించుడి - వృక్షము పక్షులారా స్తుతియించుడి 

యవ్వనులు కన్యలు స్తుతియించుడి - పిన్నలు పెద్దలు స్తుతియించుడి 
వృద్ధులు బాలురు స్తుతియించుడి - నిత్య యేసు నామము - స్తుతియించుడి 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words