LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతి


స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతి - స్తుతికి పాత్రుడా - ప్రతి క్షణం దేవుని
దూత - గణము పరమున శద్ధుడు పరిశుద్ధుడంచు - పొగడుచుండగా 
నేనుకూడా చేరినిన్ - స్తుతింతు నేసువా

రాజువై రారాజువై - ఆ తండ్రితో - ఆసీనుడై - మహిమ తేజమ్ముతో నుండగా
ధవళ వస్త్ర తేజరాజ - నావిమోచకా

సిల్వలో స్రవించిన నీ రక్తము - నా హృదయమున్ హిమముకంటె
తెల్లగా మార్చును - భక్తి పరుల ఆశ్రయంబు - నీదుపదములే 

లోకము శరీరము సాతానుడు - నా వైరులై - నన్ను కౌగలించి
మోసగించును కంటిపాపరీతి నన్ను - కాచియుంటివి 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words