
స్తుతి గానమా నా యేసయ్య
స్తుతి గానమా నా యేసయ్య నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం|| స్తుతి గానమా || నా హీన స్థితిచూచి నా రక్షణ శృంగమై } 2 నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా } 2 నా నజరేయుడా } 2|| స్తుతి గానమా || నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను } 2 నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో } 2 నను నింపితివా } 2


Follow Us