LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతి సింహాసనా సీనుడా నా ఆరాధనకు


స్తుతి సింహాసనా సీనుడా
నా ఆరాధనకు యోగ్యుడా
నాలో నీవుండగా నీలో నేనుండగా
ఇక నేనేల భయపడుదును

1. ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాదపీఠం
ఆ సింహాసనం విడచి - సిలువకు దిగివచ్చి ప్రాణత్యాగం చేసి
నీ ప్రేమామృతం త్రాగించితివి- నిన్ను స్తుతించుటకు బ్రతికించితివి

2.రాజాధి రాజా - ప్రభువులకు ప్రభువా ఎవరు నీకిలలో సాటి
సదాకాలం నిలిచే నీ సింహాసనం - జయించిన వారికే సొంతం
ఈ జీవన పోరాటములో - నాకు జయమిచ్చుట నీకే సాధ్యం

3.నా రాజ్యము లోక సంబంధమైనది - కానే కాదంటివే
నా షాలేము రారాజా స్థాపించితివి - నీ బలముతో ప్రేమరాజ్యం
మార్పులేని నీకృపతో నా ప్రభువా - మార్చితివే నీ రాజ్య పౌరునిగా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words