LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతి సింహాసనాసీనుడవు


స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా - దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా - నీదు రూపును వర్ణించలేనయ్యా - 2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
 
నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  - 4

పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు 
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  - 4

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words