
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2) నీ ఆత్మ చేత అభిషేకించి (2) నీ కృప చేత బలపరచయ్యా (2) నే ఉన్నది నీ కోసమే యేసయ్యా నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| బలహీనతతో నన్ను బలపరచుము ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2) కృంగిన వేళ నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది|| ఆత్మీయుడవై నన్ను ఆదరించుము అలసిన వేళ దర్శించుము (2) అవమానములో నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది||ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2) నీ ఆత్మ చేత అభిషేకించి (2) నీ కృప చేత బలపరచయ్యా (2) నే ఉన్నది నీ కోసమే యేసయ్యా నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| బలహీనతతో నన్ను బలపరచుము ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2) కృంగిన వేళ నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది|| ఆత్మీయుడవై నన్ను ఆదరించుము అలసిన వేళ దర్శించుము (2) అవమానములో నీ దరి చేర్చి (2) నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది||


Follow Us