
స్తుతులందుకో యేసయ్యా
స్తుతులందుకో యేసయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా దవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతికాంక్షనీయుడా వేయినోళ్ళతో కిర్తించినా - తీర్చలేము నీ రుణమును విస్తార తైలము నీ కిచ్చిన - తీరునా నీ త్యాగము నలిగిన నా హృదయ గీతిక - అందుకో నా స్తుతిమాలిక స్తుతి, స్తుతి, స్తుతి, స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా యోగ్యత లేని నన్ను - పిలిచావు నీ సాక్షిగా అర్హత లేని నన్ను - ఆదరించి బ్రతికించావు నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. స్తుతి, స్తుతి, స్తుతి, స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా


Follow Us