LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తోత్రము స్తుతి స్తోత్రము


స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడీ యేసుకే
రాజాధిరాజు దేవాదిదేవుడు - స్తుతులకు పాత్రుడు

మనుష్య కుమారుడై మనుజుల పాపముకై
మహిలోన వెలిసెను - మరణించి లేచెను
మహిమ స్వరూపుడు 

పాపవస్త్రమా మార్చి - నీతి మంతునిగ తీర్చి
పరిశుద్ధులతో చేర్చి - పరముకు భాగ్యము నిచ్చి
మహిమ స్వరూపుడు 

మేఘారూఢుడై మన ప్రభురానుండే
మహిమ శరీరముతో - పరమునకేగెదము
మహిమ స్వరూపుడు 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words