LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆత్మ విషయమై దీనులైన


ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)

దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2)     ||ఆత్మ||

నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2)     ||ఆత్మ||

హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు (2)
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు (2)     ||ఆత్మ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words