
స్నేహితుడా నా హితుడా
స్నేహితుడా నా హితుడా నన్ను మరువని బహు ప్రియుడా నన్ను విడువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును కారుచున్న కన్నీరు తుడిచి పగిలియున్న గుండెను ఓదార్చి ఆదరించిన స్నేహితుడా నన్నోదార్చిన నా హితుడా నన్ను ఓదార్చిన నా హితుడా మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరి చేర్చి కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నా హితుడా నన్ను కరుణించిన నా హితుడా


Follow Us