LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


హల్లెలూయ అని పాడి


హల్లెలూయ అని  పాడి స్తుతింపను రారె -  జనులారా మనసార ఊరూర
రారే జనులారా నోరార ఊరూరా 

 పాడిపంటలనిచ్చి -  పాలించు దేవుడని - కూడు గుడ్డల  నిచ్చి
పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని 
పూజించి పూజించి పాటించి - చాటించరారే 

తాతముత్తవులకన్న - ముందున్న దేవుడని - తల్లి దండ్రులకన్న
ప్రేమించు దేవుడని - కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని
పూజించి - పూజించి - పాటించి - చాటించరారే 

బందుమిత్రుల కన్న - బలమైన దేవుడని - అన్నదమ్ములకన్న
పియమైన దేవుడని - కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని
పూజించి - పూజించి - పాటించి - చాటించరారే 

రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను
ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
పూజించి - పూజించి - పాటించి - చాటించరారె

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words