
హల్లెలూయ పాట
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా


Follow Us