
హల్లెలూయ స్తుతి
హల్లెలూయ స్తుతి మహిమ-ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము అల సైన్యములకు అధిపతియైనా - ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ఆకాశము నుండి మన్నను పంపిన - దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము


Follow Us