
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా


Follow Us