LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


హల్లెలూయా -యేసయ్యా


హల్లెలూయా -యేసయ్యా
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు 
 హల్లెలూయా -యేసయ్యా 

యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు 
దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు 
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు 
హల్లెలూయా -యేసయ్యా 

మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు 
ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి 
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు 
హల్లెలూయా -యేసయ్యా 

పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు 
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు
హల్లెలూయా -యేసయ్యా 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words