LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


హల్లెలూయా ప్రభు యేసుకే


హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను... హల్లెలూయా....

ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి 
సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. . . .

ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి 
అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. . . .

ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే  
తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. . . . 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words