LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


హృదయారణ్యములో


హృదయారణ్యములో  - నే  కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక  - నాకూ ఒక కేక నాకూ... 

నాకు బలమున్నంత వరకూ - నమ్మలేదు నా ఏసునీ
బలమంతా పోయాక - వెంబడించాను నా ఏసుని 

నాకు కను దృష్టి వున్నంత వరకూ - చదువలేదు నీ వాక్యము
కను దృష్టి పోయాక - గుర్తించాను నీ వాక్యము

నేను రోగినై పడియున్నపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే యీ పాపి పై

నాకు స్వరము వున్నంత వరకూ - పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాకా - పాడలేక యున్నానయా

కాళ్ళు చేతుల్ వున్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
కృంగితిని నా ప్రభువా - లేవనెత్తయ్యా ఈ పాపిని

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words