
ఏమని పాడెద
ఏమని పాడెద - నీ ప్రేమను నా యెడ చూపిన వాత్సల్యతను యేరులై పారెనే నా మది నిండుగా తనువు పులికించే పరవసించేగా దిక్కుమాలి నేను -దూరమైతి నీకు దిశయే గానక దారి తప్పితిన్ నా పాపం క్షమించనంత ఘోరమాయెను నా దోషం భరించనంత భారమాయెను యేసయ్య... నా పాపం కడిగావు యేసయ్యా.. నను శుద్ధిని చేసావు దూరమైనారు ఆప్తులెందరో చేయివీడినారు నా హితులు నా హృదయం కన్నీటిదారై కరిగిపోయెను ఓదార్చువారు యెవ్వరులేక కలత చెందెను యేసయ్యా నా ఆప్తుడవైనావు యేసయ్యా నన్నాదరించావు


Follow Us