
నిఖిల లోక పూజ్యుడా
నిఖిల లోక పూజ్యుడా నా ప్రాణ స్నేహితుడా "2" ఆరాదింతును నిన్నే దేవా స్తుతియింతును ఘనపరతును "2" (నిఖిల ) 1.మరణము నుండి నేను లేపినావు నీ స్వాస్థ్యముగా మార్చినావు "2" నీ కృపతో నను పిలిచితివా "2" నీ నైవేద్యముగా మార్చితివా "2" (నిఖిల ) 2.తల్లి గర్భమున రూపింపకమునుపే నా దినములన్నియు ఎరిగిన దేవా "2" నీ రెక్కల నీడను దాచితివా "2" నీ పేరు నాకు పెట్టితివా "2" (నిఖిల )


Follow Us