LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆదరణ కర్తవు


ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2

అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై  -2     II ఆదరణ II

నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే  నన్ను స్థిరపరచు కడవరకు -2  II ఆదరణ II

యేసయ్య! యేసయ్య!
యేసయ్య! యేసయ్య!!

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words