
ప్రేమా.. యేసు ప్రేమ
ప్రేమా.. యేసు ప్రేమ ప్రేమా... దివ్య ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ నన్ను ఓర్చుకున్న దేవుని ప్రేమా నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ నేను పుట్టకముందే నన్ను చూచిన ప్రేమ నేను గిట్టక ముందే నన్ను పిలచిన ప్రేమ నేను పడకముందే పట్టుకున్న ప్రేమా నేనుఏడ్వకముందే నను ఎత్తుకున్న ప్రేమ నను హత్తుకున్న ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ నా కోసం వచ్చిన ప్రేమ నా రుణమును తీర్చిన ప్రేమ నా వాకిట నిలిచిన ప్రేమ నాలో నివసించే ప్రేమ నాలోగిట నడిచిన ప్రేమ నాయక్కరనెరిగిన ప్రేమ నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ ఏసన్న ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ


Follow Us