LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇంతటి ప్రేమను


ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా

అ.ప. : కరుణామయా - దయాహృదయా

కరగని కఠిన పాషాణం నా హృదయము గెలిచితివా
తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా

ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగా చేసితివా
చెరగని నీదు గ్రంధములో నా పేరును నీవు రాసితివా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words