LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎంత మధురము


ఎంత మధురము - యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును

అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును
కృంగినవేళ లేవనెత్తును - శోధనవేళ జయమునిచ్చును

ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును
చింతలైనను మాన్పివేయును - చెంతజేరిన సంతోషమిచ్చును

చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును
వింత ప్రేమను బయలుపరచును - వెంబడించిన మేలుకలుగును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words