LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యవ్వన క్రైస్తవ జనమా


యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా
యేసుని పిలుపు వినుమా - ఆయన వాక్కును గైకొనుమా

యౌవనకాలమందే యేసు యౌవన రుధిరం చిందించె
సిల్వకెక్కి ప్రాణమిచ్చె - ఆ ప్రేమను రుచి చూచినావా

యౌవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము
వాక్యముతో సరిచూసుకో - నీ నడతను సరిదిద్దుకో

యౌవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు
జీవితం ప్రభుకీయుమా - దీవెన లెన్నో పొందుమా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words