
అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2 సెరాపులతో కెరూబులతో 2 పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2 పరిశుద్ధుడు....... 6 పదివేల మధ్యలో ఎక్కడున్నా కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2 ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2 నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా పరిశుద్ధుడు....... 6 నిన్ను పొగడటానికి సరిపోదున దేవా నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా 2 వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా 2 నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా పరిశుద్ధుడు....... 6


Follow Us