LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


గురిలేని బ్రతుకిది


గురిలేని బ్రతుకిది - దరిచేర్చవా నా ప్రభూ
నీ తోడు లేక నే సాగలేను - నీ నీడనే కోరితి

గాలికెగరు పొట్టువంటిది - నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును - ఆవిరివంటి నా బ్రతుకు

వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును - బుడగవోలె నా బ్రతుకు

కలకాలం నిలుచునది - ప్రభువా నీ దివ్య వాక్యం
నిత్యజీవమొసగునది - పరిశుద్ధుడా నీ నామం

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words