
ప్రభుని స్తుతింప
ప్రభుని స్తుతింప పరుగిడి రావా ప్రణుతింపగను ప్రేమతో రావా ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమున్ సంగీతముతోను - స్తుతి గానముతోను సన్నుతి చేయను సర్వోన్నతుని సంతసమున రావా తంబుర వీణతోను - సితార నాదముతో కొనియాడను మన స్వామి యేసును సాగిలపడి రావా


Follow Us