LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యుగముల పర్యంతము


యుగముల పర్యంతము - నా స్తోత్రములకరుడు
జగములనేలుచున్న జనతైక కుమారుడు

ఆప్తుడు దేదీప్యుడు - ఆపదలో సహాయుడు
నిత్యుడు సత్యుడు సృష్టికి ఆధారుడు - నా యేసుడు

నిరతము నా దుర్గము - నాదు రక్షణ కేడెము
కునుకడు నిద్రించడు ఎన్నడు ఎడబాయడు - నా యేసుడు

అల్ఫయు ఓమేగయు - అద్యంత రహితుడు
కరుణామయుడు కమనీయుడు కలువరినాధుడు - నా యేసుడు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words