
ఆది సంభూతుడా
ఆది సంభూతుడా - సర్వములో శ్రేష్టుడా సీయోను పురములో పరిపాలించువాడా నీకే నావందనము - యేసయ్య వందనము సమాధాన అధిపతివై - వేలిగావు భువిలోన షాలేము రాజువై - నిలిచావు హృదిలోనా నీకే నావందనము - యేసయ్య వందనము భక్తులకు ముక్తిడిగా - మారవు వారధిగా సిలువలో యాగమై - లేచావు వీరుడిగా నాకే నావందనము - యేసయ్య వందనము ఆదరణ కర్తవై - ఉన్నావు నాలోనా సీయోను నగరుకు - చేర్చేదవు త్వరలోన నీకే నావందనము - యేసయ్య వందనము


Follow Us