
నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్నురెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రి కుండునా నీ ప్రేమా త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో


Follow Us