
ప్రేమా... కల్వరి ప్రేమా త్యాగం
ప్రేమా... కల్వరి ప్రేమా త్యాగం... కల్వరి త్యాగం సిలువలో నీ రూపమే నను కదిలించుచున్నదయా దాహం దాహం పలికితివి జీవ జలముల ఆధారమా దాహం తీరని లోకంలో దప్పిక తీర్చిన అమృత దాత చేదు చిరకే మిగిలేనా అర్పింతును నా సమస్తము.. అర్పింతును త్యాగం త్యాగం కల్వరిలో ప్రాణార్పణము నా కొరకే స్వార్ధం లేని నీ త్యాగం మరువలేను నీ సమర్పణ స్వార్ధపరులే మిగిలేనా తండ్రీ తండ్రని పిలచితివి నన్నేల చేయి విడచితివి సిలువలో పలికిన నీ పలుకులు నన్నే కదిలించు చున్నదయా శిలలే నీకు మిగిలేనా ప్రేమ ప్రేమ నీ ప్రేమ కపటము లేదు నీ ప్రేమలో సమానమైనది నీ ప్రేమ గ్రహింపరేవ్వరు నీ ప్రేమ ద్వేషము నీకు మిగిలేనా


Follow Us