
చాలు నీ కృప
చాలు నీ కృప నాకు చాలిన నీ కృప ప్రళయాలే కలిగిన పరిస్థితులే మారినా..... అంధకారములో నేను నడచినను చాలిన నీ కృప నాకు వెలుగై నడిపించెనే చాలిన నీ కృప నాకు తోడై నడిపించేనే ఒంటరి యాత్రలో కన్నీరే విడచినన్ చాలిన నీ కృప నేనున్నానని ఓదార్చేనే చాలిన నీ కృప నా గురి యొద్దకు నడిపించెనే


Follow Us