LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య


నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య     
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే      
నాకున్నదంటు నీవెనయ్య               
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య 


ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా...
ఈ లోకమైన పరలోకమైన
నాకున్నదంటు నీవెనయ్య
                         
            
నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా...
జీవించినను నే మరణించినను
నా గమ్యము నీవెనయ్య       

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words