
ఇంత వరకు కాచినది నీ కృప
ఇంతవరకు కాచినది నీ కృప ఇకను కాయుటకు చాలినది నీ కృప నీ కృప ఏమివ్వ లేను బదులుగా అను: తనివితీర ఆరాధింతును తనువును నీకై అర్పింతును ఆరాధన ఇది ఆలాపన ఏమైనా చేయగల నీ కొరకు ఏమియు చేయని దీనుడను ఏమని పాడగలను ఏమని వర్ణించగలను నీ కృపను నీ కృపను ఏర్పాటు విషయమై నీ సంకల్పము ఏమిలేని నన్ను ఎన్నుకున్నది ఎడారి జీవితాన్ని ఏదేనుగ మార్చినా నీ కృపయే నీ కృపయే


Follow Us