
పోరాటం పోరాటం
పోరాటం పోరాటం పోరాటం పోరాటం అంతులేనిది పోరాటం - అంతం కానిది ఆరంభం రక్తము కార్చునంతగా పోరాటం - ప్రాణం పోవునంతగా పోరాటం సుడిగాలులెన్నో నా పైకిలేచి నను అణచివేయగా హింసాత్మకమైనా సముద్రములో మునిగియుండగా యేసుతో పెనవేయబడిన నేను ఈ అలలేమి చేయలేవు నన్ను చచ్చిన విత్తనమే ఇల ఫలించెను - అగ్నిచేత కాల్చిన వత్తే వెలిగేను బలిపీటం పైన అగ్ని ఆరదు - నీలోని ఆత్మ అగ్ని ఆర్పకు


Follow Us