LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఈ రోజు సజీవునిగా నీలో జీవింప జేసితివే


ఈ రోజు సజీవునిగా నీలో జీవింప జేసితివే
రక్షనానంద భరితుడనై కృతజ్ఞత స్తుతి చెల్లింతునయ్యా
నిత్యము నీ సన్నిధిలో

ఆకర్షించెను నీ ప్రేమ నన్ను
సుందరుడా మనోహరుడా
యేసయ్యా నీ ప్రేమలోనే
మనస్సుకు నెమ్మది - ఆదరణ దొరికే
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా... 

మరుగైయున్న పరలోక సంగతులు
పామరుడను నాకు తెలియజేసితివి 
ఆత్మదీపం వెలిగించి నాలో
నీతో నడుచుటకు - కృప చూపితివే 
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా... 

నూతన యెరూషలేం నా నివాసమని
నూతన సృష్టిగా నను మార్చినావు
నూతన వధువుగా సిద్ధపడుచూ
ఎదురు చూస్తూ - జీవింతునయ్యా
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా..

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words