
నీ ప్రేమకే నా జీవితం
నీ ప్రేమకే నా జీవితం అంకితం యేసయ్యా నీ సేవలో నే సాగేదన్ ప్రాణమున్నంత వరకు నీ కోసమే నా ఆరాధనా - నీ త్యాగమే నా ఆలాపన ఎవరున్నారు ఈ యాత్రలో - కనికర స్వరూపుడా నీవే కదా నా తోడు – నను నడిపించే నా ఆత్మ కాపరి అపవాది ఉరి నుండి నను రక్షించి చీకటి బ్రతుకును వెలుగుగా మార్చి అమరమైన ప్రేమతో - నను నీ కౌగిలి చేర్చిన ఆరాధ్యుడా


Follow Us