
నజరేయుడా నీ సన్నిధిలో
నజరేయుడా నీ సన్నిధిలో – పరవశించి పాడనా నీవేనా ఆశ్రయం - నీవే నా ఆరాధనా శోధనవ వేదనలు నా చుట్టు కమ్మగ – ఆవేదనతో కృంగితిని నా కన్నీటిని నాట్యముగా - నీవు మలచినందునా నా తల్లి నను మరచినను నన్నెనడూ నీవు మరువనంటివే నీ అరచేతిలో నను చెక్కుకొని - నను కాపడుచుంటివే


Follow Us