
నీ సిలువను మోసుకొని
నీ సిలువను మోసుకొని ఒంటరిగానే వెళ్లి పోవుచున్నావా ఎవ్వరు నీతో రాలేదా....... నీ సిలువను ఎవ్వరు మోయనులేదా నా యేసయ్యా నా యేసయ్యా ఎందుకో నీ సిలువపైన రక్తధారలు ఎందుకో నీ ప్రాణ త్యాగం నీదు బలియాగము నా కొరకేనా నా రక్షణకై ఎందుకో నీ శిరము పైన ముళ్ళకిరీటము ఎందుకో నీ మనస్సులోనా ఘోర గాయము నా మనస్సు మారుటకా నీ మనస్సు కలుగుటకా


Follow Us