
సత్య స్వరూపి సర్వాదిపతివే
సత్య స్వరూపి సర్వాదిపతివే - నిత్యము నిన్నే కొనియాడెద ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా యేసయ్యా ఆకాశమందు నీవు గాక నా కెవరున్నారు నా యేసయ్యా నీవు నాకు తోడుండగా - ఈ లోకమే నాకు అక్కరలేదు నే శ్రమల పాలై నలిగిపోతిని . తలంచుకొంటివా ఈ దీనుని నాకు సహాయము నీవేగా - నా రక్షణకర్తవు నీవేగా సకలైశ్వర్యము విడిచితివే - సకలము నాకు ఇచ్చుటకా అందుకే అందుకే - సర్వదా కొనియడేదా


Follow Us