
నిరీక్షణతో సీయోనుకు
నిరీక్షణతో సీయోనుకు - విశ్వాసముతో కోరిన రేవుకు కలవరమైన కష్టాలు ఎదురైన - ఆగదు ఈ యాత్ర కొనసాగును నా యాత్ర యేసే ఓడకు చుక్కాని - విడువక నడుపును కృపలోనే ప్రజాయాలోచ్చినా కెరటాలేగసినా నన్ను గురివైపు నడిపించే జయశాలి అలల కెరటాలు దాటించే జలశాలి యేసే ఓడకు యజమాని - బయపడు వేళలో జాలితోనే తుఫానొచ్చినా సుడిగాలేగాసినా సుడుల అలజడులు శాసించే అధికారి ఘోర తుఫానులోనే తోడున్న ఉపకారి


Follow Us